Super Over For Sri Lanka vs India 3rd ODI: ఆగష్టు 2న కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే టైగా ముగిసిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేయగా.. ఛేదనలో భారత్ 47.5 ఓవర్లలో సరిగ్గా 230 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మ్యాచ్ టైగా ముగిసింది కాబట్టి ‘సూపర్ ఓవర్’ ఆడిస్తారని అందరూ అనుకున్నా.. అలా జరగలేదు.…
Dhananjaya de Silva New Test Captain for Sri Lanka: ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ జట్టు టెస్టు కెప్టెన్‌గా ధనంజయ డిసిల్వాను నియమించింది. ఈ విషయాన్ని చీఫ్ సెలక్టర్ ఉపుల్ తరంగ ఓ ప్రకటనలో తెలిపాడు. దిముత్ కరుణరత్నె స్థానంలో ధనంజయ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ దసున్ శనకను తప్పించిన ఎస్‌ఎల్‌సీ.. వన్డేల బాధ్యతలు కుశాల్ మెండిస్‌కు, టీ20…
Sri Lanka Cricket suspended by ICC: భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో పేలవ ప్రదర్శనకు గాను శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) కార్యవర్గాన్ని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శ్రీలంక క్రికెట్ బోర్డుపై సస్పెన్షన్ విధించింది. ఐసీసీ నిబంధనలకు విరుద్దంగా ఎస్‌ఎల్‌సీ పాలనలో ప్రభుత్వం జోక్యం చేసుకున్నందుకు శ్రీలంక క్రికెట్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ…