ఆఫ్రికా నుంచి చైనాకు పని చేసేందుకు వచ్చిన ఇద్దరు కార్మికులను ఓ కంపెనీ మేనేజర్ బెల్టుతో దారుణంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వీక్షించారు. ఈ దెబ్బతో చైనా దేశ జాత్యహంకారాన్ని తీవ్రంగా విమర్శించారు నెటిజన్స్. Also read: T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ అంపైర్లు, రిఫరీలు లిస్ట్ వచ్చేసిందోచ్.. లిస్ట్ లో ఇండియన్స్.. ఓ ప్రముఖ…
ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది.. చాలా దేశాలు ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి.. రాక్షస మూకల చేతుల్లోకి ఆఫ్ఘన్ వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. ఈ తరుణంలో తాలిబన్లతో స్నేహానికి తాము సిద్ధమని చైనా ప్రకటిస్తే.. ఇక, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఆఫ్ఘన్‌లో జరిగిన పరిణామాలను బానిస సంకెళ్లను తెంచుకోవడంగా అభివర్ణించారు ఇమ్రాన్.. ఇతరుల సంస్కృతిని ఆకళింపు చేసుకోవడంపై స్పందిస్తూ.. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్‌ను ఓ మీడియంగా తీసుకోవడంపై…