బడ్జెట్ అంటే సామాన్య, మధ్యతరగతి వారు ఎంతో ఆశతో ఎదురుచూస్తారు. కానీ అవేం నెరవేరలేదు తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ ఏదో మాయ చేస్తారని భావించారు. కానీ అవేం ఒట్టి మాటలే అని నిరూపణ అయింది. ట్యాక్స్ రిటర్న్ అప్‌డేట్ చేసుకునే వారికి మాత్రం గుడ్ న్యూస్ అందించారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ట్�