సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా కర్ణాటక రాజధాని బెంగళూర్ ఖ్యాతి గడించింది. భారత దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగం ఎదుగుతున్న నగరాల్లో ఇది ఒకటి. ఇప్పటికే ప్రపంచ నగరాల్లో ఆల్ఫా సిటీల్లో ఒకటిగా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా బెంగళూర్ లోని కెంపెగౌడ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు ప్రతిష్టాత్మక అవార్డు పొందింది. 2022 స్కైట్రాక్ వరల్డ్ ఎయిర్ పోెర్ట్ అవార్డ్స్ లో కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దక్షిణాసియాలోనే అత్యుత్తమ రిజినల్ ఎయిర్ పోర్టుగా…