ప్రముఖ కథానాయిక నిత్యామీనన్ నటిస్తూ, నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న చిత్రం ‘స్కైలాబ్’. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, ‘యు’ సర్టిఫికెట్ పొందింది. విశ్వక్ ఖండేరావును దర్శకుడిగా పరిచయం చేస్తూ పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి చిత్ర సమర్పకుడు రవికిరణ్ మాట్లాడుతూ ”రెండేన్నరేళ్ల జర్నీ ఈ సినిమా. అనేక చర్చలు జరిపి,…