Skoda Kushaq Facelift: భారతీయ మార్కెట్‌లోకి స్కోడా కుషాక్ ఫేస్‌లిఫ్ట్(Skoda Kushaq Facelift)ను ఆవిష్కరించారు. మార్చి 2026లో ఈ కార్ లాంచ్ కానుంది. కార్‌కు సంబంధించి ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొత్త కుషాక్, పాత కుషాక్‌తో పోలిస్తే డిజైన్, క్యాబిన్, పవర్ ట్రెయిన్‌లలో మార్పులతో వస్తోంది. ఎంట్రీ వెర్షన్‌తో పాటు ఈ SUV మెంటే కార్లో వెర్షన్‌ను కూడా స్కోడా అన్‌విల్ చేసింది. కైలాక్ స్పోర్ట్‌లైన్, కోడియాక్ RS, ఆక్టేవియా RSలు వంటి కార్లు స్కోడా నుంచి వస్తున్న…