టాలీవుడ్‌లో ప్రస్తుతం ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా సరే.. చీఫ్ గెస్ట్‌గా నిర్మాత ఎస్కేఎన్ ఉండాల్సిందే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. స్టేజ్‌పై అడుగుపెట్టి మైక్ అందుకున్నాడంటే చాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే స్పీచ్ ఇవ్వకుండా స్టేజ్ దిగడనే చెప్పాలి. ఇటీవల పలు సినిమా ఈవెంట్‌లలో ఎస్కేఎన్ చేసిన స్పీచ్‌లు విపరీతమైన చర్చకు దారి తీసాయి. యంగ్ ప్రొడ్యూసర్ అయినప్పటికీ తన మాటలతో, స్ట్రెయిట్ ఫార్వర్డ్ అభిప్రాయాలతో ప్రేక్షకులను…