Skanda Release Trailer: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
బోయపాటి, రామ్ చేసిన స్కంద సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో మూడు రోజుల్లో స్కంద థియేటర్లోకి రానుంది. బోయపాటి మార్క్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్‌తో స్కంద రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు రామ్. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. గంతలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తామని అనుకొని.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి నందమూరి…
అక్కినేని అఖిల్ నటించిన లాస్ట్ సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ముందుగా పాన్ ఇండియా మూవీగా అనౌన్స్ అయ్యింది. సురేందర్ డైరెక్షన్, అఖిల్ స్టైలిష్ స్పై అనగానే ఏజెంట్ సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు ఏజెంట్ సినిమా గ్లిమ్ప్స్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని మరింత పెంచేసింది. తీరా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనుకుంటే వాయిదా పడుతూ వచ్చి పాన్ ఇండియా రిలీజ్ నుంచి…