Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం కష్టపడుతున్నాడు. గతేడాది నుంచి రామ్ కు మంచి హిట్ వచ్చింది లేదు. ఇక దీంతో ఈసారి.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనునే నమ్ముకున్నాడు. రామ్, శ్రీలీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద.