బోయపాటి, రామ్ చేసిన స్కంద సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరో మూడు రోజుల్లో స్కంద థియేటర్లోకి రానుంది. బోయపాటి మార్క్ యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్‌తో స్కంద రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేశాడు రామ్. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. అలాగే రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. గంతలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న విడుదల చేస్తామని అనుకొని.. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. దీనికి నందమూరి…
Ram Pothineni Speech at Skanda Pre Release Event : స్కంద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ స్పీచ్ మొదలు పెడుతూ ఉండగా సుమ ఒక ప్రశ్న అడుగుతానని చెప్పి సాయి మంజ్రేకర్, శ్రీ లీల ఇద్దరిలో ఎవరి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుందని ప్రశ్నించింది. దానికి రామ్ తెలివిగా బాలకృష్ణ గారిని ముందు పెట్టుకుని ఈ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుకోవడం అవసరమా అంటే బాలకృష్ణ సీరియస్ గా దగ్గరికి వెళ్లి సాయి…