ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లాంటి సినిమాలు చేసే ఏకైక డైరెక్టర్ బోయపాటి శ్రీను. బీగోపాల్, వినాయక్, రాజమౌళిల మాస్ ర్యాంపేజ్ తగ్గిన తర్వాత వారిని మించే రేంజులో మాస్ సినిమాలు చేస్తున్నాడు బోయపాటి శ్రీను. బాలయ్యని సింహ, లెజెండ్, అఖండగా చూపించి సాలిడ్ హిట్స్ కొట్టిన బోయపాటి… వెంకీని తులసి చేసాడ�