యంగ్ హీరో రాహుల్ విజయ్ సరసన జీవిత, రాజశేఖర్ కుమార్తెలు శివానీ, శివాత్మిక నటించారు. అందులో ఒక సినిమా డిసెంబర్ లో వస్తుండగా, మరొకటి జనవరిలో విడుదల కానుంది.
ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ విజయ్ తనయుడు రాహుల్ 2018లో ఈ మాయ పేరేమిటో సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సంవత్సరం నిహారికతో కలిసి సూర్యకాంతంలో నటించిన రాహుల్ విజయ్ గత యేడాది కాలేజ్ కుమార్లో టైటిల్ రోల్ పోషించాడు. ఇప్పుడు హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న పంచతంత్రంలో రాహుల్ హీరోగా నటిస్తున్నాడు. జూన్ 7 రాహుల్ విజయ్ పుట్టిన రోజు సందర్భంగా అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిర్మాతలు అఖిలేష్…