Samantha: శుక్రవారం విడుదలైన సమంత ‘యశోద’ చిత్రానికి అన్ని ప్రాంతాల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథను, ఆసక్తికరంగా తెరపై చూపించారని దర్శకులు హరి, హరీశ్ లను అందరూ ప్రశంసిస్తున్నారు. సమంత అయితే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఈ సినిమాలో సరోగసీ ఫెర్టిలిటీ సెంటర్ లో సమంతతో పాటు కనిపించిన కల్పికా గణేశ్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ సైతం తమ మనసులోని భావాలను…
ప్రస్తుతం అనారోగ్యంతో పోరాడుతున్న సమంత, తన తాజా చిత్రం 'యశోద' కోసం భారీ యాక్షన్ సన్నివేశాలలో నటించింది. వీటిని ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ యానిక్ బెన్ రూపొందించారు.
స్టార్ హీరోయిన్ సమంత నాయికగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘యశోద’. హరి-హరీష్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాంకేతికంగా ఉన్నత స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను వంద రోజులలో దాదాపుగా పూర్తి చేశారు. సోమవారం నాటికి ఈ మూవీ పాట మినహా పూర్తయ్యింది. మరో వైపు గ్రాఫిక్స్ వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 15 నుండి డబ్బింగ్ కార్యక్రమాలనూ ప్రారంభించబోతున్నారు. నిజానికి ఈ సినిమాను ఆగస్ట్ 12వ…