Sivakarthikeyan: చెన్నై సెంట్రల్ పరిధిలోని కైలాష్ నగర్ ప్రాంతంలో శనివారం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రాఫిక్ జామ్‌లో ఉన్న హీరో శివ కార్తికేయన్ ప్రయాణిస్తున్న కారును ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీ కొట్టింది. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. READ ALSO: Off The Record: ఏపీ మంత్రి గుమ్మడి సంద్యారాణికి సొంత ప్రాంతంలో చెక్ పడబోతోందా? అయితే ఈ ప్రమాదంలో శివ కార్తికేయన్‌తో పాటు ఆయన…