SIT Movie Trending in Top 5 in Zee 5: అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా విజయ భాస్కర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ సినిమాను నాగిరెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఆడియెన్స్‌ని ఓటీటీలో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి మంచి ఆదరణ వస్తుండటంతో…
కొన్ని క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నేరుగా ఓటీటీలో విడుదక అవుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇక్కడ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఎస్. ఐ. టి. మూవీలోకి వచ్చేస్తుంది.. అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ్ హీరోలుగా నటించిన మూవీ ఓటీటీ లోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.. ఈ సినిమా మే 10 న ఓటీటీలోకి రాబోతుంది.. రిలీజ్ డేట్‌ను జీ5 ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది.…