టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు దిగ్గజ సంస్థలు ఆపిల్ (Apple) , గూగుల్ (Google) చేతులు కలిపాయి. తన ఐఫోన్ వినియోగదారులకు అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సేవలను అందించడమే లక్ష్యంగా, ఆపిల్ తన తదుపరి తరం ‘సిరి’ (Siri) , ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్ల కోసం గూగుల్ జెమిని (Gemini) మోడళ్లను ఉపయోగించుకునేలా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. సిరి సరికొత్త అవతారం చాలా కాలంగా ఆపిల్ వినియోగదారులు సిరి సామర్థ్యాలపై అసంతృప్తిగా ఉన్న…