Home
Sir
Sir News
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. SIR ప్రక్రియలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించడంపై వచ్చిన ఫిర్యాదులను వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి 110 శాతం పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. -
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీ ఓటర్ లిస్టులో తన పేరు ఎలా చేరిందనే ప్రశ్నలపై చద్ధా స్పందిస్తూ.. ఆప్ ఇంకా నన్ను మరిచిపోలేకపోతోందని, తన పేరు పదేపదే ప్రస్తావిస్తూ.. ‘‘ఎక్స్-గర్ల్ ఫ్రెండ్’’లా వ్యవహరిస్తోందని సెటైర్లు వేశారు. ‘‘నేను మూవ్ అన్ అయ్యాను, కానీ ఆప్ మాత్రం నా గురించే కలలు కంటోంది, నా పేరు జపిస్తోంది. ఆప్ ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్‌లా వ్యవహరిస్తోంది. బాయ్ ఫ్రెండ్ మాత్రం… -
Revanth Reddy: తెలంగాణలో ఓట్ల తొలగింపుపై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్.. కాంగ్రెస్ శ్రేణులకు కీలక సూచనలు!
Revanth Reddy: కొడంగల్‌లోని తన నివాసంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాజకీయాలు, ఓటర్ల జాబితా, ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకోవడం వల్లే జాతీయ స్థాయిలో కొడంగల్‌కు గుర్తింపు, గౌరవం లభించిందని సీఎం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో ఓట్లను తొలగించే కుట్రకు పాల్పడుతోందని సీఎం ఆరోపించారు. బీజేపీయేతర ప్రభుత్వాలు… -
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
Raghav Chadha: రాజ్యసభ ఎంపీ, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాజీ నేత రాఘవ్ చడ్డా పేరు పంజాబ్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ నుంచి తొలగించడం రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన ప్రస్తుతం బిజీపీ పార్టీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌లో నిర్వహించిన ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఆయన పేరును ‘షిఫ్టెడ్’గా పేర్కొన్నట్లు రాఘవ్ చడ్డా తాజాగా వెల్లడించారు. తన ఓటర్ ఐడీ పంజాబ్‌లోని మొహాలీలో రిజిస్టర్… -
OTR : SIRలో భారీగా ఓట్లు తగ్గితే.. లాభం ఎవరికి? నష్టం ఎవరికి?
ఎస్ఐఆర్లో భారీగా ఓట్లు తగ్గడం ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువ ఓట్లు పోవడం దేనికి సంకేతం? దానికి సంబంధించి ఉన్న అంచనాలేంటి? పార్టీలు వేసుకుంటున్న లెక్కలు ఎలా ఉన్నాయి? ఎస్ఐఆర్లో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా ఓట్లు పోయాయి. రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్న వాళ్ళు, ఓట్లు షిఫ్ట్ చేసుకున్న వాళ్ళ లాంటివి ఇందులో ఉన్నాయి. ఆ రకమైనవి 46 లక్షలకు పైగానే ఉన్నట్టు తేల్చేశారు. దీంతో… ఇంత… -
Story Board : తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన SIR ప్రక్రియ.. గందరగోళం మధ్యే డిజిటలైజేషన్
Story Board : తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. సర్ మొదలైన దగ్గర్నుంచీ తీవ్ర గందరగోళం, సమస్యలు తప్పలేదు. పలుచోట్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ కూడా అస్తవ్యస్తంగా జరిగింది. అయితే సర్‌పై ఏపీలో పెద్దగా అభ్యంతరాలు రాకపోయినా.. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతు కావడంపై చర్చ జరుగుతోంది. అన్నింటికీ మించి ఈ సర్ ప్రభావం.. నియోజకవర్గాల పునర్విభజనపై ఏ స్థాయిలో పడుతుందోననే ఆసక్తి వ్యక్తమవుతోంది.… -
Prakash Raj: “నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు”.. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR (Special Intensive Revision) ప్రక్రియలో తన ఓటును తొలగించారని పేర్కొన్నారు. బెంగళూర్ నియోజకవర్గం ఓటర్ల జాబితా నుంచి తన పేరు తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బెంగళూర్లోనే పుట్టి, పెరిగానని, ఇక్కడే చదువుకున్నానని అన్నారు. ఎంపీగా కూడా పోటీ చేశానని, తొలగించిన 65 లక్షల ఓటర్లలో తాను కూడా ఒకడినని అన్నారు. తన ఓటర్ ఐడీ తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలను… -
ఏపీలో SIR పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు ‘అన్ కలెక్టబుల్’గా గుర్తింపు.. తుది ఓటరు జాబితా విడుదల అప్పుడే.!
SIR: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలక దశ పూర్తైంది. ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియ అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. ఈ ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా 44,71,523 మంది ఓటర్ల వివరాలను ‘అన్ కలెక్టబుల్’గా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఇది మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య 10.74% ఉందని అధికారులు తెలిపారు. అన్ కలెక్టబుల్గా గుర్తించిన వారిలో మరణించిన ఓటర్లు, ఆచూకీ లేని (Untraceable) ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు… -
Supreme Court: ‘సర్’లో పేరు లేకపోతే పౌరసత్వం లేనట్టేనా.. సంక్షేమ పథకాలు నిలిపేస్తారా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision-SIR) ప్రక్రియ నిర్వహిస్తోంది. అయితే చాలా మంది పేర్లు ‘‘సర్’’లో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
తెలుగు రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ మొదలుకాక ముందు నుంచే రాజకీయ పార్టీలు అభ్యంతరాలు చెబుతున్నాయి. కానీ సర్ మొదలయ్యాక సాధారణ ఓటర్లను కూడా సవాలక్ష సందేహాలు ముసురుకుంటున్నాయి. సర్ విషయంలో ఈసీ చెప్పినదానికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదానికీ పొంతన కుదరడం లేదు. బీఎల్వోల అవగాహన రాహిత్యం మరింత గందరగోళానికి దారితీస్తోంది. దీనికి తోడు ఎప్పుడో 2002 నాటి ఓటర్ల జాబితా వివరాలు అడగటం.. పెద్ద బ్రహ్మపదార్ధంగా మారింది. ఇక ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాలు నింపడం మరింత పెద్ద ప్రహసనంగా…
తాజావార్తలు
-
Kollywood Sequel Flops : కోలీవుడ్ స్టార్స్‌కు కలిసిరాని సీక్వెల్స్.. జైలర్ 2 పరిస్థితి ఏంటో?
-
Toxic OTT: బాక్సాఫీస్‌లో షాక్.. ఇప్పుడు ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’, స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై దాడి.. ఒకరు గల్లంతు
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!
-
Jailer2 Telugu Rights : జైలర్ 2 తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు vs నాగవంశీ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!