Home
Sir Row
Sir Row News
-
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
Rahul Gandhi:ఢిల్లీలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. జంతర్ మంతర్‌కు బస్సులో ఇండియా కూటమి నేతలు… -
SIR Protest: ఢిల్లీలో ఉద్రిక్తత.. జంతర్ మంతర్ వద్ద నిరసనకు రాహుల్ గాంధీ, విపక్షాలు సిద్ధం!
SIR Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల సంఘం, ముఖ్యంగా ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమవుతున్నాయి. బుధవారం రాహుల్ గాంధీ, సహా విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సిద్ధమయ్యారు. దీనికి ముందు విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. ఓట్ చోరీ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని… -
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
BJP: దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం అవకతవకలకు పాల్పడిందని, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. 13 కోట్ల మంది ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించిందని ఆరోపిస్తున్నాయి. ఈ ఓటర్లను మళ్లీ జాబితాలో చేర్చాలని 2025కు ముందున్న ఓటర్ జాబితానే కొనసాగించాలని కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 13 కోట్ల ఓటర్ల వివరాలను బీజేపీ క్లియర్‌గా వివరించింది.… -
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వివాదం నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషన్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఈరోజు ముంబైలోని శివాజీ పార్కులో నిరసన చేపడుతోంది. ఈ నిరసనకు వందలాది మంది నిరసనకారులు హాజరయ్యారు. సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే, కోకన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌదవ్ దాస్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే, ఈ సీజేపీ ఆందోళనకు వ్యతిరేకంగా ముంబైలో పెద్ద ఎత్తున నిరసనలు… -
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
CJP Protest: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ముంబైలోని శివాజీ పార్క్‌లో అక్టోబర్ 02న కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ నిరసనకు పిలపునిచ్చింది. ఈ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ సీజేపీ అక్కడే నిరసన నిర్వహించడానికి, ‘‘జైల్ భరో ఆందోళన్’’ కార్యక్రమం నిర్వహించడానికే ముందుకు వెళ్తోంది. దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు… -
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలు తలెత్తాయని, ముగ్గురు కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) నిర్వహణపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో , 2025 ఫిబ్రవరి 19 నుంచి ఏ ఎన్నికల కమిషనర్ కూడా ఏ నిర్ణయంపైనా విభేదించలేదని ఎన్నికల సంఘం వర్గాలు గురువారం తెలిపాయి. ‘‘ఏకగ్రీవం’’గానే ప్రతీ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ తెలిపింది. మరణించిన, నకిలీ, మోసపూరిత, వేరే చోటికి వెళ్ళిపోయిన… -
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
Smriti Irani: ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై తీవ్ర విమర్శలు చేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ ధ్వజమెత్తారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోసాలు జరిగాయని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ తన ఓటముల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నికల సంఘంపై దాడి చేస్తోందని స్మృతి ఇరానీ అన్నారు . హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, కేరళ,… -
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
Congress: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై ప్రతిపక్షాలు, సీజేపీ వంటి పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వానికి జ్ఞానేష్ కుమార్ “కీలుబోమ్మ”గా మారారని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) వివాదం వేళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(CWC) ఢిల్లీలో సమావేశమైంది. ఈ సమావేశంలోనే ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేష్ కుమార్‌కు పదవిలో కొనసాగేందుకు హక్కు లేదని, వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. తీవ్ర విమర్శలు… -
Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
Congress: 2027లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు అజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయడంతో పాటు, 2024లో ప్రధాని నరేంద్రమోడీ గెలిచిన వారణాసి లోక్‌సభ ఎన్నికల్ని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆగ్రాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.… -
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
Gyanesh Kumar: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై మరో వివాదం తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ, ఆయన రాజీనామాను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే, 2019లో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీ చేయాలని తనకు జ్ఞానేష్ కుమార్ సూచించారని మాజీ కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిజి థామ్సన్ ఆరోపించారు. 2016లో ఢిల్లీ విమాన ప్రమాణ సమయంలో తనకు ఈ ప్రతిపాదన వచ్చిందని, అయితే తాను ఈ ప్రతిపాదనను…
తాజావార్తలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!