Congress: మోడీ గెలిచిన వారణాసిలో రీపోలింగ్ నిర్వహించాలి.. యూపీ కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
- CEC జ్ఞానేష్ కుమార్‌పై యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తీవ్ర ఆరోపణలు
- ‘‘అవినీతిపరుడు, నిజాయితీ లేని అధికారి’’ అంటూ వ్యాఖ్యలు
- 2024 వారణాసి లోక్‌సభ ఎన్నిక రద్దు చేయాలని కోరిన అజయ్ రాయ్
- వారణాసిలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: 2027లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పటికే ఆ రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు అజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయడంతో పాటు, 2024లో ప్రధాని నరేంద్రమోడీ గెలిచిన వారణాసి లోక్‌సభ ఎన్నికల్ని రద్దు చేసి, మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఆగ్రాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జ్ఞానేష్ కుమార్ అవినీతిపరుడని, నిజాయితీ లేని అధికారి అని ఆరోపించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి బీజేపీ గెలిచిందని, బీజేపీకి ఆయన సహకరించారని అన్నారు. జ్ఞానేష్ కుమార్ పదవిలో ఉన్న సమయంలో నిర్వహించిన అన్ని రాష్ట్రాల ఎన్నికల్ని రద్దు చేసి, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Also Read
- Gwalior Truck Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..అదుపు తప్పిన ట్రక్కు.. 12 మంది మృతి..
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
2024 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నుంచి పోటీ చేసిన నరేంద్రమోడీ మరోసారి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మోడీ 6,12,970 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ తరుఫున పోటీ చేసిన అజయ్ రాయ్‌కు 4,60,457 ఓట్లు వచ్చాయి. మోదీ 1,52,513 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఫలితాలపై అజయ్ రాయ్ అనుమానాలు వ్యక్తం చేశారు. వారణాసి ఎన్నికల్ని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని కోరారు.
తాజావార్తలు
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
-
Shreyas Iyer: సూర్యవంశీకి ఛాన్స్ దక్కకపోవడానికి కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన కెప్టెన్ శ్రేయస్
-
Haizil Jebin: 20 బ్యాక్‌లాగ్స్.. జొమాటో డెలివరీ బాయ్..సీన్ కట్ చేస్తే పైలట్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!