Home
Sir Row
Sir Row News
-
CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
CEC Impeachment: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ కేంద్రంగా దేశ రాజకీయాలు వాడీవేడిగా ఉన్నాయి. ఇటీవల, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనంలో.. ఎన్నికల కమిషన్‌లో కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయని, ఎస్ఐఆర్ సహా ఓటర్ల నమోదు, తొలగింపు వంటి ప్రక్రియల్లో గత 10 నెలల్లో 14 సార్లు మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు చెప్పింది. అయితే, అంతర్గత చర్చల్లో విభేదాలు, భిన్నాభిప్రాయాలు సాధారణమని, చివరకు అన్ని… -
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ‘సర్’ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల సంఘంలో తీవ్ర విభేదాలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ కమిషన్ సభ్యులు వ్యతిరేకించినట్లుగా వార్తలు వస్తున్నాయి. -
Rahul Gandhi: ‘జ్ఞానేశ్ కుమార్ దేశద్రోహి’.. CECపై రాహుల్ సంచలన ఆరోపణలు
Rahul Gandhi: ఎన్నికల సంఘం విధివిధానాలపై గత 10 నెలల్లో ఇద్దరు కమిషనర్లు 14 సార్లు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక వెలువడంతో రాజకీయ దుమారం చెలరేగింది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ విషయంపై గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తూ.. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల చోరీతో ప్రజాస్వామ్యం బలహీనమవుతోందని, నియంతృత్వం ఉన్న చోట అధికార వ్యతిరేకత ఉండదని, దేశ రాజ్యాంగం నాశనం… -
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం బీజేపీ, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నియామకం, ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలో మార్పులపై ఆయన పలు ప్రశ్నల్ని లేవనెత్తారు. దేశంలో ఓటు హక్కును దొంగిలిస్తున్నారని ఆరోపించారు. ఇది ఓటుపై దాడి మాత్రమే కాదని, ప్రతీ భారతీయుడి ప్రజాస్వామ్య భావప్రకటనా హక్కుపై దాడి, దేశ రాజ్యంగంపై దాడి అని అన్నారు.… -
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
SIR row: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ముగ్గురు కమిషనర్లలో విభేదాలు వచ్చాయని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడంతో ఒక్కసారి రాజకీయ వాతావరణం వాడీవేడిగా మారింది. కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ ఇలా ప్రతిపక్షాలు, ఆ పార్టీ నేతలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విమర్శలు పెంచారు. బీజేపీకి సహకరించేలా ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నారు.… -
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మరోసారి ప్రతిపక్షాలకు టార్గెట్‌గా మారారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)విషయంలో మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరం తెలిపినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడం సంచలనంగా మారింది. అయితే, ఈ నివేదికను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల సంఘంలో ప్రతీ నిర్ణయం తీసుకునేటప్పుడు లిఖితపూర్వక వ్యాఖ్యలు, విభేదాలు, సూచనలు సమర్పించడం తన సహజమైన,… -
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
BJP: కేంద్రం ఎన్నికల సంఘంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ ప్రతిపక్షాలపై ప్రతిదాడికి దిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఎన్నికల కమిషనర్లలో విభేదాలు ఏర్పడినట్లు వచ్చిన నివేదికపై ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం, బీజేపీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధికా ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ.. 2014లో ప్రధాని నరేంద్రమోడీ మోడీ అధికారంలోకి వచ్చిప్పటి నుంచి దేశ ప్రజలు ప్రతిపక్షాలను నిరంతరం తిరస్కరిస్తూనే వస్తున్నారని సంబిత్ పాత్ర అన్నారు. కాంగ్రెస్, దాని…
తాజావార్తలు
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!