Home
Sir Electoral Rolls
Sir Electoral Rolls News
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
Gyanesh Kumar: భారత ఎన్నికల సంఘం (ECI), ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), జ్ఞానేశ్ కుమార్‌లకు భారీ మద్దతు లభించింది. ఈసీకి మద్దతు తెలుపుతూ 124 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించే వారు అందుకు విశ్వసనీయ ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఎన్నికల వ్యవస్థపై అక్రమ ఆరోపణలు చేస్తూ, ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని హెచ్చరించారు.… -
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
Arvind Kejriwal: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 10న ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ ఆందోళనకు తన కుటుంబంతో పాల్గొంటున్నానని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రజలు జంతర్ మంతర్ చేరుకోవాలని కేజ్రీవాల్ కోరారు. ఇది ఏ ఒక్క వ్యక్తి, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని,… -
Rahul Gandhi: ఢిల్లీలో ఉద్రిక్తత.. రాహుల్ గాంధీ అరెస్ట్.!
Rahul Gandhi:ఢిల్లీలో బుధవారం కూడా తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా, ఎన్నికల ప్రధాన కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి నేతలు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలు నిరసన తెలిపారు. విపక్ష ఎంపీలు ఢిల్లీలోని సాగర్ రత్న రెస్టారెంట్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించారు. లంచ్ అనంతరం విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ వద్ద నిరసన చేయాలని నిర్ణయించారు. జంతర్ మంతర్‌కు బస్సులో ఇండియా కూటమి నేతలు… -
AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
Andhra Pradesh High Court: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది. సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. రాష్ట్రంలో సర్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర… -
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
CJP: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(CJP) డిమాండ్ చేసిందడి. ఆయన రాజీనామా చేయకపోతే దేశవ్యాప్ంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాబోయే అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కాక్రోచ్ పార్టీ డిమాండ్ చేసింది. న్యూఢిల్లీ నిర్వహించిన మీడియా సమావేశంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. సీఈసీ రాజీనామా చేయకపోతే, ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేపడుతామని అన్నారు. సీజేపీ… -
Rahul Gandhi: ఎక్కడ SIR ఉంటే, అక్కడ ఓట్ల దొంగతనం జరుగుతుంది..
Rahul Gandhi: కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ఓట్లను దొంగిలించడానికి ప్రణాళికాబద్ధమైన కుట్రలో కీలక భాగస్వామిగా మారిందని ఆరోపించారు. ఓటర్లను ఎంపిక చేసి, ఓటు హక్కును తొలగించడానికి ఎన్నికల జాబితాను ఎస్ఐఆర్ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. గుజరాత్లో ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్నది పరిపాలనాపరమైన కసరత్తు కాదని, ఒక వ్యక్తి-ఒక ఓటు అనే రాజ్యాంగ సూత్రాన్ని దెబ్బతీసి, ప్రజల బదులుగా బీజేపీనే…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!