Home
Sir Controversy
Sir Controversy News
-
Marco Rubio: భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోము.. నిరసనలపై మార్కో రూబియో..
Marco Rubio: ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC)జ్ఞానేష్ కుమార్‌కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిరసనపై భారత ప్రభుత్వం అణగదొక్కుతోందని ఐక్యరాజ్యసమితి(UN) నిపుణులు చేసిన వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. వారు ‘‘ఐక్యరాజ్య సమితి నిపుణులు’’ కాదని, విరుద్ధ అభిప్రాయాలు ఉన్న వ్యక్తులని కొట్టిపారేశారు. ప్రజా నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని ఆయన అన్నారు. భారత్‌లో ఇటీవల నిరసనల్ని నియంత్రణపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని 20 మందికి పైగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల నిపుణులు పిలుపునిచ్చిన నేపథ్యంలో… -
Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
EC Orders Voter List Revision in 17 States: ఓటరు జాబితాలను మరింత కచ్చితంగా రూపొందించడంతో పాటు అర్హులైన పౌరులకు ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ (Special Summary Revision – SSR) చేపట్టాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ప్రక్రియలో యువ ఓటర్లు, తొలిసారి ఓటు హక్కు పొందే అర్హులైన పౌరుల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్… -
Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
Jantar Mantar Protest: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో నిరసనలకు అనుమతి లేకున్నా.. నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలను ఐదు రోజుల పాటు తీహార్ జైలుకు తరలించారు. మరోవైపు, వీరితో పాటు అరెస్టయిన అజింక్య షిండేను శాంతిభద్రతల బాండ్ మీద పోలీసులు విడిచిపెట్టారు. బుధవారం ఈ ముగ్గురిని పోలీసులు స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (ఎస్ఈఎం) కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ విచారణలో సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలకు జ్యుడీషియల్… -
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
ఎన్నికల సంఘం (EC) చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై దేశ రాజకీయాల్లో చర్చ మరింత వేడెక్కింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను సవాలు చేస్తూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు ప్రతిపక్ష నాయకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొత్తం 11 మంది నాయకులు ఈ పిటిషన్లో భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం. SIR అమలులో ఎన్నికల సంఘం అనుసరించిన విధానం, ప్రధాన ఎన్నికల కమిషనర్ అధికారాలు,… -
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
Police VS CJP: ఢిల్లీ పోలీసులు, కాక్రోచ్ జనతా పార్టీ(CJP) కన్వీనర్ అభిజిత్ దీప్కే మధ్య వివాదం ఏర్పడింది. తనను కస్టడీలో ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతించలేదని ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ఢిల్లీ పోలీసులు అభిజిత్ దీప్కేకు తన నానమ్మ మరణం, ఫోన్ వాడుకోవడానికి పోలీసులు అనుమతి ఇస్తుండటం వీడియోలో కనిపించింది. అభిజిత్ దీప్కే తన ఆరోపణల్లో.. ఢిల్లీ పోలీసులు తన న్యాయవాదితో మాట్లాడటానికి అనుమతించలేదుని, తెల్లవారుజామున 3.30 గంటలకు తన తండ్రికి ఫోన్… -
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
Gyanesh Kumar: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ని వ్యతిరేకిస్తూ, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ), వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు లభించింది. 42 మంది మాజీ న్యాయమూర్తులు సీఈసీకి మద్దతుగా నిలిచారు. ఎన్నికల సంఘంEC), న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేలా నిరంతర ప్రచారం జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.… -
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
INDIA Alliance March: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ మూడో రోజు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సిద్ధమైంది. తొలి రోజు ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయం, రెండో రోజు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగిన రాహుల్ గాంధీ అండ్ కో, గురువారం మరోసారి నిరసనలకు సిద్ధమయ్యారు. ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. ముందుగా లంచ్ మీటింగ్, ఆ… -
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
INDIA Bloc: ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరనసన తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ నిరసనల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) పాల్గొనలేదు. అఖిలేష్ యాదవ్… -
CJP: భారత్ మరో బంగ్లాదేశ్ కావాలనుకుంటున్నారా.? సీజేపీ అభిజిత్ దీప్కే డిమాండ్ ఏంటి..
CJP: ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రక్షాళన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు 10 నెలల్లో 14 సందర్భాల్లో ఎస్ఐఆర్, పేర్ల తొలగింపు, ఓటర్ల డేటా సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన విషయాల్లో అభ్యంతరం ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. దీంతో ప్రతిపక్షాలు CEC జ్ఞానేష్ కుమార్‌ను టార్గెట్ చేశాయి. ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) కూడా… -
SIR Row: ‘‘జ్ఞానేష్ కుమార్ క్లారిటీ ఇవ్వాలి’’.. బీజేపీ మిత్రపక్షాల డిమాండ్..
SIR Row: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై ఎన్నికల సంఘంలో అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే నివేదికల నేపథ్యంలో, ప్రతిపక్షాల విమర్శల నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక విన్నపం చేశాయి. ఈ ఆరోపణలపై స్పందించి, ప్రజల సందేహాలు తొలగించాలని కోరాయి. కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్, రాష్ట్రీయ లోక్ మోర్చా(ఆర్ఎల్ఎం) నేత ఉపేంద్ర కుష్వాహా, తెలుగుదేశం నేతలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు. పాట్నాలో మాట్లాడిన ఎల్జేపీ(రామ్ విలాస్)…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!