Cancer Research: మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, నిలవచేసిన ఫుడ్, ఫ్యాకింగ్ ఫుడ్.. ఇలా ఎన్నో క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి.. అయితే, క్యాన్సర్ సోకితే ఇక అంతే అనుకునే పరిస్థితి నుంచి.. క్యాన్సర్‌కు చెక్ పెట్టే స్థాయి వరకు కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు.. ఇప్పటికే కొన్ని చికిత్సలు, మందుల లాంటివి కొన్ని దేశాల్లో అందుబాటులోకి రాగా.. ఇప్పుడు.. శాస్త్రవేత్తలు ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేశారు. జపనీస్ చెట్టు కప్ప (డ్రైఫైట్స్ జపోనికస్) ప్రేగులలో కనిపించే బాక్టీరియా…