Singham Again Mahuratham: బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లు ఆల్ టైం క్రేజ్ ఉంటుంది. అలాంటి హీరో, డైరెక్టర్ కాంబినేషన్ అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టిలది. అక్కడ అజయ్ దేవ్‌గణ్‌కు డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ కు మంచి క్రేజ్ వుంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సా