Singham Again: సింగం వీరులు మళ్ళీ మొదలెట్టారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singham Again Mahuratham: బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లు ఆల్ టైం క్రేజ్ ఉంటుంది. అలాంటి హీరో, డైరెక్టర్ కాంబినేషన్ అజయ్ దేవ్‌గణ్, దర్శకుడు రోహిత్ శెట్టిలది. అక్కడ అజయ్ దేవ్‌గణ్‌కు డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబినేషన్ కు మంచి క్రేజ్ వుంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయనే చెప్పాలి. డైరెక్టర్ గా రోహిత్ శెట్టి ఫస్ట్ మూవీ జమీన్ లో హీరోగా నటించింది అజయ్ దేవగనే. ఈ మూవీలో అజయ్‌తో పాటు అభిషేక్ బచ్చన్ ఈ మూవీలో సెకండ్ హీరోగా యాక్ట్ చేయగా బాక్సాఫీస్ వద్ద ఓ మాదిరి ఫలితాన్ని అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘గోల్ మాల్’…బాలీవుడ్ బాక్సాఫీస్ ను బద్దలు కొట్టగా ఆ తర్వాత వచ్చిన ‘గోల్ మాల్ రిటర్స్స్,’ ‘గోల్ మాల్ 3’ లు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.
Skanda: కల్ట్ మామా.. అంటే ఇదా.. ఇంకేదో అనుకున్నామే?
Also Read
‘గోల్ మాల్ ఎగైన్’ అంటూ నాల్గో సీక్వెల్ కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించింది. ఇక సింగం సిరీస్‌తో కూడా అజయ్, రోహిత్ శెట్టిలు కలిసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. సింగం సిరీస్‌లో మూడో సినిమాకు ‘సింగం ఎగైన్’ అనే టైటిల్ ఖరారు చేయగా ఈరోజు అధికారికంగా సినిమా ప్రారంభించారు. ఈసారి సినిమా స్టార్‌కాస్ట్ కూడా మునుపటి కంటే చాలా పెద్దదిగా ఉండబోతోంది. అజయ్ దేవగన్, రోహిత్ శెట్టి, రణవీర్ సింగ్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ ‘సింగమ్ ఎగైన్’ లాంచ్ విషయాలను షేర్ చేశారు. అర్జున్ కపూర్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా హీరోయిన్ గా దీపికా పదుకొణె పేరు కూడా వినిపిస్తోంది కానీ అధికారికంగా అనౌన్స్ చేయలేదు.
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!