‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఈ వారం సీనియర్ మోస్ట్ యంగెస్ట్ సింగర్ మాళవిక, శ్రీకృష్ణ పాల్గొనడం ఓ విశేషం. తనకు చిన్నప్పటి నుండి శ్రీకృష్ణ, మాళవికతో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పాడు సాకేత్. అంతే కాదు… వేదిక మీదకు కృష్ణను అన్నయ్యా అనిపిలిచి, మాళవికను అత్తమ్మ అని సంభోదించాడు. అయితే… షో ప్రారంభానికి ముందే… ఆమె తనకు అత్తమ్మ ఎలా అయ్యిందో కూడా మాళవిక ద్వారానే చెప్పించాడు. చిన్నవయసులో ‘గంగోత్రి’…