Singer Sreerama Chandra Papam Pasivadu Title Song Released: గత ఏడాది ‘పాపం పసివాడు’ పేరుతో ఓ సిరీస్ ను రూపొందిస్తున్నట్లు ‘ఆహా’ ప్రకటించగా అప్పుడే సిరీస్ మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఈ సిరీస్ లో ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్, నటుడు, ఇండియన్ ఐడల్ 5 విన్నర్ శ్రీరామ చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తుండగా రాశీ సింగ్, గాయత్రి చాగంటి, శ్రీ విద్యా మహర్షి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫుల్ ఫన్ తో ముందుకు…