తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఎగ్జైట్‌మెంట్‌కు అంతు లేదు. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఎప్పటికీ ప్రత్యేకమే. రజనీ సినిమాలకు తెలుగులో చాలా మంది డబ్బింగ్ చెప్పారు. అయితే, గాయకుడు మనో తన ప్రత్యేకమైన వాయిస్‌తో రజనీ పాత్రలకు సరికొత్త వన్నె తెచ్చారు. ఎంతలా అంటే..? రజనీకాంత్ సినిమాల్లో మనో వాయిస్ ప్రేక్షకులకు అంతగా కట్టి పడేయడం వెనుక కారణం స్పష్టమే ఆయన డైలాగ్ డెలివరీ లో ఉన్న ఎనర్జీ,…
Singer Mano Sons Assault CC TV Footage Released: గాయకుడు మనో కుమారులు తమపై దాడి చేశారంటూ అలపాక్కంలోని మధురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు, మరో యువకుడు వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో మైనర్ సహా ఇద్దరిపై దాడి చేసినందుకు మనో కుమారులు సాహిర్, రఫీక్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం, మనో కుమారుల స్నేహితులు విఘ్నేష్, ధర్మ అరెస్టు చేయబడి జైలులో ఉన్నారు. మనో…
Case registered against Singer Mano Sons in Chennai: ప్రముఖ సింగర్ మనో కుమారులపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో మనో కుమారులు తన స్నేహితులతో కలిసి ఇద్దరు యువకులపై దాడి చేయగా.. వారు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో మనో కుమారులు ఇద్దరు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి…
ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగే పాడుతూ, జనాన్ని ఆకట్టుకున్నారు మనో. ఒకానొక సమయంలో ఏది బాలు పాడిందో, ఏ పాట మనో నోట పలికిందో అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. బాలు బాటలోనే పయనిస్తూ రేయింబవళ్ళు పాడుతూనే ఇప్పటికి యాభై వేల పైచిలుకు పాటలు పాడి అలరించారు మనో. దాదాపు 15 భాషల్లో మనో పాట మధురం పంచింది. తెలుగునాట పుట్టి అందరి మన్ననలు అందుకుంటున్న మనో ‘మనోడే’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కొన్ని చిత్రాలలో…
ఆగస్ట్ 19న విడుదలైన మూడు తెలుగు సినిమాలలో ‘క్రేజీ అంకుల్స్’ కూడా ఒకటి. దీని దర్శకుడు ఇ. సత్తిబాబుకు దాదాపు రెండు దశాబ్దాల అనుభవం ఉంది. పది, పన్నెడు చిత్రాలనూ తెరకెక్కించాడు. అలానే గుడ్ సినిమా గ్రూప్ కు తెలుగు ఆడియెన్స్ లో ఓ గుర్తింపు ఉంది. ఇక దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకున్నాడంటే… సమ్ థింగ్ స్పెషల్ అనే అందరూ భావిస్తారు. రాజా రవీంద్ర, మనో, భరణి శంకర్ వంటి గుర్తింపు…
బుల్లితెర బ్యూటీ, యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించిన ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం రేపు విడుదల కానుంది. సత్తిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సింగర్ మనో, రాజా రవీంద్ర అంకుల్స్ పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సినిమా విడుదల నిలిపివేయాలని తెలంగాణ మహిళా హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శులు కార్యదర్శి రత్నా డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ మహిళలను కించ పరిచే సన్నివేశాలున్నాయని…
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి సందడి చేయనున్నారు. ఈ చిత్రం ఆగస్టు 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ షురూ చేసింది. ఇప్పటికే విడుదల అయిన ట్రైలర్, పాటలతో సినిమాకు మంచి బజ్ ఏర్పడింది. మరో పక్క శ్రీముఖి కూడా గ్లామర్ తో కళకళ్లాడిపోతోంది. తాజాగా సినిమాలోని…
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం “క్రేజీ అంకుల్స్”. గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్…
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘క్రేజీ అంకుల్స్’. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అలానే అనిల్ రావిపూడి విడుదల చేసిన టైటిల్ సాంగ్ కూ మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని ఇదే నెల 19న విడుదల చేయాలని…
బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి, సత్తి బాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలో నటిస్తోంది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్‌ని విడుదల చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు రఘు కుంచే సంగీతం అందించగా.. లిప్సిక…