Singer Mano Sons: మనో కూమారులు దాడి వెనుక కుట్ర.. బయటకు షాకింగ్ వీడియోలు
- నా కూమారులు ఏ తప్పు చేయాలేదంటూ సిసి టీవీ విడియోలు రీలీజ్ చేసిన మను భార్య
- నా గురించి- కుటుంబ గురించి తప్పుగా మాట్లాడటంతో మా కూమారులు అలా మాట్లాడ వద్దని చెప్పారు
- పదిమంది కిపైగా యువకులు మా కూమారులు ఇద్దరి పై దాడులు చేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singer Mano Sons Assault CC TV Footage Released: గాయకుడు మనో కుమారులు తమపై దాడి చేశారంటూ అలపాక్కంలోని మధురవాయల్‌కు చెందిన 16 ఏళ్ల బాలుడు, మరో యువకుడు వలసరవాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో మైనర్ సహా ఇద్దరిపై దాడి చేసినందుకు మనో కుమారులు సాహిర్, రఫీక్ సహా ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తదనంతరం, మనో కుమారుల స్నేహితులు విఘ్నేష్, ధర్మ అరెస్టు చేయబడి జైలులో ఉన్నారు. మనో ఇద్దరు కుమారులు సహా ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసులో మనో కుమారులకు, ఫిర్యాదు చేసిన ప్రత్యర్థి వర్గానికి మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటకు రావడం కలకలం రేపింది. ఫుటేజీలో, గాయకుడు మనో కుమారులు సాహిర్, రఫీక్‌లపై 4 ద్విచక్ర వాహనాలపై వచ్చిన 16 ఏళ్ల బాలుడు సహా 10 మందికి పైగా వ్యక్తులు రాళ్లు మరియు కర్రలతో గుడ్డిగా దాడి చేశారు.
Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే?
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
పెట్రోలింగ్‌లో ఉన్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చే లోపు దాడి చేసి పారిపోయారు. ఈ కొత్త సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి షాకింగ్‌గా మారింది. నా కూమారులు ఏ తప్పు చేయాలేదంటూ సిసి టీవీ విడియోలు రీలీజ్ చేశారు మను భార్య. నా గురించి, కుటుంబం గురించి తప్పుగా మాట్లాడటంతో మా కూమారులు అలా మాట్లాడవద్దని చెప్పారు. కానీ పదిమంది కిపైగా యువకులు మా కూమారులు ఇద్దరి పై దాడులు చేశారు.. పోలిసులు రావడంతో మాకూమారులు ఇద్దర్ని వదిలేసి పరారీ అయ్యారు. ఈ కేసు వెనుక ఏదో కుట్ర జరుగుతోంది అని అన్నారు. మను కోడలు మాట్లాడుతూ నా భర్త ఎలాంటి దాడులు చేయాలేదు, మా మామా మనుకు ఉన్న పేరును చెడగొట్టేందుకు ఎవరో కుట్ర చేస్తున్నారు, నా భర్త తలపై రాయితో కొట్టి, కిందపడేసి, కర్రతో కొట్టారు అని ఆమె అన్నారు. మా ఇంట్లో పని చేసే వారిపై కూడా తీవ్రంగా దాడి చేశారు, దీనికి సంబంధించిన వీడియో సాక్ష్యాలు మా వద్ద ఉన్నాయని ఆమె అన్నారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!