ప్రముఖ సింగర్ కల్పన నిద్ర మాత్రలు మింగి అపస్మారకస్థితిలో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. నిద్ర పట్టడం కోసం తీసుకున్న మెడిసిన్ ఓవర్ డోస్ కారణంగా అపస్మారక స్థితికి వెళ్ళింది అని వైద్యులు తెలిపారు. గత ఏది ఎళ్లుగా ఆమె భర్తతో కలిసి హైదరాబాద్ లోని నిజాంపేట్ లో ఓ విల్లాలో నివాసం ఉంటోంది. నాలుగు రోజుల క్రితం చెన్నైలోని ఎర్నాకుళం నుంచి హైదరాబాద్…