తెలుగు చిత్ర పరిశ్రమ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే స్టార్ హీరోలు అందరి సినిమాలు రీ రిలీజ్ అయ్యి ఎంతో భారీగా కలెక్షన్స్ రాబట్టాయి.ఈ క్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరియర్ లో నే మైల్ స్టోన్ నిలిచి అద్భుతమైన విజయాన్ని అందుకున్న భైరవద్వీపం సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తూ విడుదల…