మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా నందమూరి ఫాన్స్ గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయిన సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేసిన ఫాన్స్, థియేటర్స్ లో రచ్చ చేస్తున్నారు. ఒక రీరిలీజ్ సినిమా 1140 థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం వరల్డ్ సినిమా హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైమ్. ఈ రేంజ్ హంగామా చేస్తున్న ఫాన్స్ రీరిలీజ్ హిస్టరీలోనే కొత్త రికార్డులు క్రియేట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. నెవర్ రికార్డ్స్ సెట్ చెయ్యడానికి రెడీ అయిన ఎన్టీఆర్ ఫాన్స్, సింహాద్రి రీరిలీజ్ కి ఇప్పటివరకూ వరల్డ్ లో ఎక్కడ జరగని సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమాని రీరిలీజ్ చెయ్యడమే ఎక్కువ అంటే, ఆ రీరిలీజ్ సినిమాకి లిరికల్ సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం ఇంకా ఎక్కువ. ఇప్పటివరకూ మహేశ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫాన్స్ కూడా…
మే నెల వస్తే చాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఎక్కడ లేని ఎనర్జీతో ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఫాన్స్ జోష్ మరింత పెరిగింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఈ నెల అంతా ఎన్టీఆర్ హాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూనే ఉంటారు. ఎన్టీఆర్ కి సంబంధించిన ఫోటోస్, ఫ్యాన్ మేడ్ వీడియోస్ ఇలా ఎదో ఒకటి ట్రెండ్ చేస్తూ…
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన సింహాద్రి సినిమాని మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున రీరిలీజ్ చెయ్యడానికి నందమూరి ఫాన్స్ రెడీ అయిన విషయం తెలిసిందే. చారిటి కోసం ఏర్పాటు చేసిన ఈ రీరిలీజ్ ని ఎన్టీఆర్ ఫాన్స్ అందరూ గ్రాండ్ సక్సస్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఒక రీరిలీజ్ సినిమాకి ముందెన్నడూ చూడని విధంగా సింహాద్రి సినిమాకి ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్, ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్…
ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలియదు వాడు ఇండియాలోనే ఉండడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ కి వరల్డ్ మూవీ లవర్స్ ముందు ఎలాంటి ఐడెంటిటీ తెచ్చిందో ఆల్మోస్ట్ అదే రేంజ్ ఐడెంటిటీ అండ్ ఇంపాక్ట్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాల క్రితమే క్రియేట్ చేసింది సింహాద్రి సినిమా. రాజమౌళి, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ…