Simhadri Appanna Pushkarini: ప్రముఖ పుణ్యక్షేత్రం.. సింహాద్రి అప్పన్న ఆలయ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది.. అప్పన్న వరాహ పుష్కరిణిలో తేలిన ఓ వ్యక్తి మృతదేహం తేలింది.. ప్రహ్లాదపురం పల్లినారాయనపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.. రెండు రోజుల క్రితం ఇంటినుండి వెళ్లిన కొలుసు అప్పలరాజు(42) అనే వ్యక్తి.. పుష్కరిణికి చేపల వేటకు వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.. అయితే, చేపలు పడుతూ.. పుష్కరిణిలో పడి మృతిచెందాడా? లేక ఎవరైనా హత్య చేసి అందులో పడవేశారా?…