Simhadri Appanna Pushkarini: సింహాద్రి అప్పన్న ఆలయంలో విషాదం.. పుష్కరిణిలో మృతదేహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhadri Appanna Pushkarini: ప్రముఖ పుణ్యక్షేత్రం.. సింహాద్రి అప్పన్న ఆలయ పరిసరాల్లో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపుతోంది.. అప్పన్న వరాహ పుష్కరిణిలో తేలిన ఓ వ్యక్తి మృతదేహం తేలింది.. ప్రహ్లాదపురం పల్లినారాయనపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.. రెండు రోజుల క్రితం ఇంటినుండి వెళ్లిన కొలుసు అప్పలరాజు(42) అనే వ్యక్తి.. పుష్కరిణికి చేపల వేటకు వెళ్లినట్లుగా స్థానికులు చెబుతున్నారు.. అయితే, చేపలు పడుతూ.. పుష్కరిణిలో పడి మృతిచెందాడా? లేక ఎవరైనా హత్య చేసి అందులో పడవేశారా? అనేది ఇప్పుడు సంచలనంగా మారింది.. ఇక, మృతుడి ముఖంపై గాయాలు ఉండటంతో హత్య చేసి ఉంటారని బంధువులు ఆరోపిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోపాలపట్నం పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం కొలుసు అప్పలరాజు మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు.. అప్పలరాజు మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. హత్యా? ఆత్మహత్యా? లేక ప్రమాదవశాత్తు జరిగిందా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు.
Read Also: Bangalore: కదులుతున్న కారులో యువతిపై సామూహిక అత్యాచారం
Also Read
- AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
- AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
- Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
తాజావార్తలు
-
Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
-
CM Revanth Reddy : ఎల్ నినో ముప్పుపై అప్రమత్తంగా ఉండాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
-
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
-
Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
-
Nithiin: ‘అలియాస్ రుక్మిణి’తోనైనా నితిన్ లెక్క సరిచేస్తాడా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!