Akhanda 2 : నందమూరి బాలయ్య బోయపాటి శ్రీనుల కాంబో తిరుగులేనిదని చాలా సార్లు నిరూపితం అయిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వారి కాంబోలో వచ్చిన ప్రతి సినిమా హిట్ అయింది.
కీరవాణి కుమారుడు సింహా హీరోగా మణికాంత్ దర్శకత్వంలో వారాహి చిత్రం నిర్మించిన ‘తెల్లవారితే గురువారం’ సినిమా గత నెల 27న విడుదలై అంతగా ఆకట్టుకోలేక పోయింది. ఇప్పుడీ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. చిత్రాశుక్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కీరవాణి మరో కుమారుడు కాలభైరవ సంగీతం అందించారు. సినిమా విడుదలైన 19 రోజులకే అంటే ఈ నెల 16న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో…