Saamrajyam: కోలీవుడ్ స్టార్ నటుడు శింబు, జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘అరసన్’ (Arasan). ఈ సినిమాను తెలుగులో ‘సామ్రాజ్యం’ (Saamrajyam) పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్రం తెలుగు ప్రోమోను జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. Raja Saab: డార్లింగ్ ఫ్యాన్స్‌కు ట్రీట్.. బర్త్‌డేకి ‘రాజాసాబ్’ ఎంట్రీ ఫిక్స్.? ఉత్తర చెన్నై నేపథ్యంలోని గ్యాంగ్‌స్టర్ కథాంశంతో…
తమిళ సినిమా ఇండస్ట్రీలో మాస్ అండ్ కంటెంట్ కలిపి చూపించగల దర్శకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వెట్రిమారన్. ఆడుకలాం, వడా చెన్నై, అసురన్ వంటి సినిమాలతో ఆయన తన ప్రత్యేకమైన ముద్ర వేశారు. ఇటీవల తన ప్రొడక్షన్ హౌస్ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీను మూసివేస్తున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. కానీ దాంతో తన క్రియేటివ్ జర్నీ ఆగిపోలేదు. ఇప్పుడు ఆయన పూర్తి దృష్టిని తన కొత్త ప్రాజెక్ట్ #STR 49 మీద…