JR NTR : జూనియర్ ఎన్టీఆర్ మిగతా హీరోల కంటే చాలా భిన్నంగా ఉంటాడు. అందరితో కలిసిపోతాడు. తాను సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఎవరైనా సినిమా ఈవెంట్ కు పిలిస్తే కచ్చితంగా వెళ్తుంటాడు. తెలుగులో యావరేజ్ హీరోల సినిమాలకు తరచూ వచ్చి సపోర్ట్ చేస్తాడు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోల సినిమాలకు కూడా వచ్చి సాయం అందిస్తాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు రీసెంట్ గా కొంత బ్యాడ్ సెంటిమెంట్…