గత కొన్ని నెలలుగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ.. అందనంత దూరంలో నిలిచిన విషయం తెలిసిందే. ఓ సమయంలో తులం బంగారం ధర లక్షా 30లకు పైగా దూసుకెళ్లింది. అయితే గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. శనివారం పెరిగిన గోల్డ్ రేట్స్.. ఈరోజు భారీగా తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో ఈరోజు 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.114 తగ్గగా.. 1 గ్రాము 22 క్యారెట్లపై రూ.105 తగ్గింది. ఈరోజు 24…