Today Gold Price in India and Hyderabad: బంగారం ధరలు తగ్గుతున్నాయని సంబరపడ్డ పసిడి ప్రేమికులకు షాకింగ్ న్యూస్. గత 12 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర.. ఒక్కరోజులోనే భారీగా పెరిగింది. ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.600.. 22 క్యారెట్ బంగారం రూ.500 పెరిగింది. గురువారం (ఆగష్టు 21) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,00,750గా.. 22 క్యారెట్ల ధర రూ.92,300గా ట్రేడ్…
Big Drop in Gold and Silver Rates in Hyderabad: కొన్ని రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. గత 10-12 రోజుల నుంచి గోల్డ్ రేట్స్ క్రమంగా దిగొస్తున్నాయి. శ్రావణ మాసం ప్రారంభంలో ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం.. ఇప్పుడు దిగిరావడం పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. ఈ రోజు (ఆగష్టు 20) బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి.. రూ.1,00,750 నుంచి…
Gold Prices Drop on 19 August 2025: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా వరుసగా పరుగులు పెట్టిన పసిడి ధరలు.. భారీగా దిగొస్తున్నాయి. గత 10 రోజులుగా గోల్డ్ రేట్లు పతనం అవుతూనే ఉన్నాయి. దాంతో ఆల్‌టైమ్ రికార్డ్ స్థాయి నుంచి బంగారం ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.400.. 24 క్యారెట్లపై రూ.430 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 19) 22 క్యారెట్ల…