Gold &Silver Rates: ఈ శుక్రవారం బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు
- బంగారం, వెండి షాక్.. భారీగా పెరిగిన ధరలు
- ఇవాళ తులం పుత్తడిపై రూ. 1520 పెరిగింది
- కిలో వెండిపై రూ. 5000 పెరిగింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు యుద్ధ భయాలు, మరోవైపు చమురు చమురు సంక్షోభం ఆందోళనల నేపథ్యంలో బంగారం వెండి ధరలు కొనుగోలుదారులకు షాకిచ్చాయి. ఈ శుక్రవారం రోజున ధరలు భారీగా పెరిగాయి. నిన్న కాస్త తగ్గి ఊరటనిచ్చిన పసిడి, సిల్వర్ ధరలు మరింత పైకి ఎగబాకాయి. ఇవాళ తులం పుత్తడిపై రూ. 1520 పెరిగింది. కిలో వెండిపై రూ. 5000 పెరిగింది. ఈ రోజు హైదరాబాద్ నగరంలో 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.15,300, అదేవిధంగా 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర రూ.14,025 గాను, 1 గ్రాము 18 క్యారెట్ల బంగారం ధర రూ.11,475 వద్ద అమ్ముడవుతోంది.
Also Read
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
- Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
- Agni veer Rally: సైనిక కల కల్లైంది.. విశాఖ అగ్నివీర్ ర్యాలీలో విషాద ఛాయలు..
- Tarique Rahman: బ్రిక్స్కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1520 పెరిగి రూ.1,53,000 వద్ద అమ్ముడవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1400 పెరిగి రూ.1,40,250 కి చేరుకుంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,140 పెరగడంతో రూ.1,14,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,150 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,40,400 వద్ద సేల్ అవుతోంది.
Also Read:Gold Price Trends: బంగారం ధరల విషయంలో ఏం జరుగుతోంది? చైనా, మరో చిన్న దేశం సైలెంట్ గేమ్..!
ఈరోజు కిలో వెండిపై రూ.5,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,65, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఢిల్లీ కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర ట్రేడవుతోంది.
తాజావార్తలు
-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
-
LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
-
Trump: ట్రంప్ దౌత్యం విఫలం.. మరోసారి ఇంధన వసతులపై రష్యా-ఉక్రెయిన్ పరస్పర దాడులు
-
TGTET ఇన్సర్వీస్ కీ విడుదల.. అభ్యంతరాలకు ఇదే చివరి ఛాన్స్.!
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?