Silver Prices: బంగారం, వెండి ధరలు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నాయి. ఈ విలువైన లోహాలు ప్రతిరోజూ కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి. ఈ వారం కేవలం మూడు ట్రేడింగ్ రోజుల్లోనే వెండి ధరలు రూ.48 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బంగారం ధరలు ఈ మూడు రోజుల్లో రూ.6 వేల కంటే ఎక్కువ పెరిగాయి. బుధవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. READ ALSO: Keerthi Bhatt : రాజీ పడలేను.. ఒంటరిగానే పోరాడతా:…
Gold and Silver: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో కమోడిటీ ఆధారిత బంగారం, వెండి ETFలు కూడా బలమైన ర్యాలీని నమోదు చేశాయి. దీంతో పెట్టుబడిదారుల ముందు కీలక ప్రశ్న నిలుస్తోంది.. ఇప్పుడు కొనాలా? అమ్మాలా? లేక వేచి చూడాలా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలు 80 శాతం కంటే ఎక్కువగా, వెండి ధరలు…
Gold Silver Rates: ఈ రోజుల్లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారుల దృష్టి అంతా వీటిపైనే ఉంది. జనవరి 2026 మొదటి రెండు వారాల్లోనే, బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం 10 గ్రాములకు దాదాపు రూ.1.40 లక్షలకు చేరుకోగా, వెండి కిలోకు రూ.2.60 లక్షలను అధిగమించింది. ఈ రికార్డు ధరల వేళ ఇప్పుడు వీటిని కొనడం రిస్కేనా? ఈ స్టోరీలో చూద్దాం..…
Gold Silver Rates: ఈ ఏడాది బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎప్పుడు లేని స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనల నడుమ.. భద్రతపరమైన పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపిస్తున్నారు.