Gold Prices: ప్రస్తుతం సామాన్యులు పసిడి కొనుగోలు చేయడం అంటే ప్రశ్నార్థంగా మారింది. దీనికి కారణం రోజురోజుకి పసిడి ధరలు అమాంతం పెరగడమే. అయితే, గత వారం రోజుల నుండి అమాంతం పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. నేడు (జులై 24) ఒక్కరోజే రూ.1,360 తగ్గి ప్రసిది కొనుగోలు దారులకు ఊరటను ఇచ్చింది. లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు పసిడి ప్రియులను భయపెట్టేలా పెరుగుతున్న నేపథ్యంలో ఈ భారీ తగ్గింపు కాస్త ఊరట కలిగించింది.…
Gold And Silver Rates: పసిడి ప్రియులకు శుభవార్త. గత కొంతకాలంగా రాకెట్ వేగంతో దూసుకు వెళ్లిన బంగారం ధరలు.. ఇప్పుడిప్పుడే తగ్గుతున్నట్లుగా కనబడుతోంది. బంగారంతో పాటు మరోవైపు వెండి కూడా నేల చూపులు చూస్తోంది. ఇదివరకు బాగా తగ్గిన బంగారం ధరలు, గత వారంలో మళ్లీ పెరగడం జరిగింది. అయితే, ప్రపంచ పరిస్థితుల నడుమ బంగారం ధరలు మళ్ళీ తగ్గు ముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో 22 క్యారెట్ల బంగారం 10…