మరో మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో లోక్సభ ఎన్నికల్లో తోపాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వారి అభ్యర్థులను ప్రకటించి పెద్ద ఎత్తున ప్రచారాలు సాగించాయి. ప్రతి ఒక్క అభ్యర్థి ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అనేక వరాలను కురిపించారు. ఈసారి ఎన్నికల్లో కాస్త సినీ గ్లామర్ ఎక్కువగా కనబడుతోంది. Also Read: RamCharan: రేపు పిఠాపురానికి రాంచరణ్.. చివరి రోజు షాకింగ్…