పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ లో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు పిల్లలతో సహా .. ఇప్పటి వరకు 23 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి కొంచెం చక్కబడుతోందని.. ఉత్తర బెంగాల్ పోలీసు డిజి & ఐజి రాజేష్ కుమార్ యాదవ్ తెలిపారు. కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. డార్జిలింగ్ సహా పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోమవారం ఉదయం…
Sikkim Rains : సిక్కింలోని ఈశాన్య నగరంలో వాతావరణం అధ్వాన్నంగా ఉండడంతో రోడ్లన్నీ నీటితో నిండిపోయాయి. కొండచరియలు విరిగిపడడం, ఇళ్లు కూలిపోవడం, మొబైల్ నెట్‌వర్క్‌లు దెబ్బతినడం..