SIIMA Awards -2023 : సౌత్ ఇండియా సినిమా అవార్డ్స్ వేడుకను దుబాయ్ లో ఘనంగా నిర్వహించారు.. ఈ వేడుక రెండు రోజులపాటు జరగనున్న ఈ వేడుక దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 15వ తేదీన ఘనంగా ప్రారంభమైంది.. నిన్న తెలుగు, కన్నడ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రానా, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, రామ్ మిరియాల, మృణాల్ ఠాకూర్, అడవి శేష్, శ్రుతి హాసన్, మంచు లక్ష్మి, బెల్లం కొండ సాయి శ్రీనివాస్,…
Rana Daggubati and Mrunal Thakur Will Host for SIIMA Awards 2023: భారతదేశంలోని ప్రసిద్ధ అవార్డు షోలలో ఒకటైన సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా)కు ముహూర్తం ఖరారు అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15, 16 తేదీలలో సైమా వేడుకలు నిర్వహించనున్నట్లు ఛైర్‌పర్సన్ బృందా ప్రసాద్ తెలిపారు. ఈ అవార్డులకు దుబాయ్ వేదిక కానుంది. సైమా వేడుకలకు స్పాన్సర్‌గా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ‘నెక్సా’ వ్యవహరించనుందని బృందా ప్రసాద్ వెల్లడించారు. టాలీవుడ్…