తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్టర్ గా కోలీవుడ్ అరంగ్రేటం చేస్తున్న సంగతి తెలిసిందే. జాసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తొలి సినిమా ‘సిగ్మా’, ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఫారియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తుండగా, కీలక పాత్రలో సంపత్ రాజ్, రాజు సుందరం కనిపించనున్నారు. కోలీవుడ్ బడా చిత్రాల ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్…