Miss Universe Finalist Sienna Weir : గతేడాది మిస్ యూనివర్స్ పోటీల్లో ఫైనల్ కు చేరిన వెళ్లిన సియోన్నా వీర్ అర్ధాంతరంగా చనిపోయింది. గుర్రపు స్వారీ చేస్తుండగా ప్రమాదం జరగడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. దాదాపు నెల రోజులకు పైనే లైఫ్ సపోర్ట్ పై ఆసుపత్రి బెడ్ మీద గడిపింది.