ఆస్కార్ అవార్డు గ్రహీత బహామియన్-అమెరికన్ నటుడు సిడ్నీ పోయిటియర్ మరణించారు. ఆయన వయసు 94 ఏళ్ళు. సిడ్నీకి భార్య జోవన్నా, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. హాలీవుడ్‌లో మొట్టమొదటి నల్లజాతి సినిమా స్టార్‌గా పేరు తెచ్చుకున్న సిడ్నీ పోయిటియర్ ఉత్తమ నటుడి ఆస్కార్‌ను గెలుచుకున్న మొదటి నల్లజాతి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. పోయిటియర్ మరణాన్ని బహమియన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ యూజీన్ టోర్చోన్-న్యూరీ ధృవీకరించారు. Read Also : ఆ స్టార్ హీరో…