మెరుగైన ఆరోగ్యం కోసం పౌష్టికాహారంతో పాటు వ్యాయామం కూడా ఎంతో అవసరం. వాకింగ్, జిమ్ముల్లో చేరి కసరత్తులు చేస్తే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నడక బరువు తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడుతుంది. కానీ అవసరానికి మించి నడిస్తే హాని కలిగిస్తుంది. ఎక్కువగా నడిస్తే, అది శరీరానికి అనేక నష్టాలను కలిగిస్తుంది. ఎక్కువగా నడవడం వల్ల కలిగే నష్టాలు ఏవో ఇప్పుడు చూద్దాం. Also Read:Akhanda 2: 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్..అఖండ…