ప్రముఖ టెలివిజన్ మరియు సినీ నటుడు సిద్ధార్థ్ శుక్లా హఠాన్మరణం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ టాలెంటెడ్ నటుడు గురువారం గుండెపోటుతో మరణించినట్లు ఓ ప్రైవేట్ ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆయనకు 40 సంవత్సరాలు. ఆయనకు తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. ఈరోజు ఉదయమే గుండెపోటు రావడంతో ఆయనకు ఆసుపత్రిలో చేర్పించారని, గుండెపోటు తీవ్రంగా ఉండడంతో ఆయన కన్నుమూసినట్టు సమాచారం. సుదీర్ఘకాలం పాటు టెలివిజన్ లో ప్రసారమైన టీవీ సీరియల్ “బాలికా వధూ”లో సిద్ధార్థ్ ప్రధాన…